రాత్రి 7 గంటల తర్వాత తినకూడని ఆహారాలు ఇవే..!

ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తుంది.

రాత్రి 7 గంటల తర్వాత తినకూడని ఆహారాలు ఇవే..

మటన్ బిర్యానీ క్యాలరీలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటే వంటకం దీనిని రాత్రి సమయంలో తీసుకోకపోవడం మంచిది. 

స్పైసీ ఫుడ్స్ వీటిని రాత్రి సమయంలో తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. 

తీపి పదార్థాలను రాత్రి సమయం మించిపోయాకా తీసుకుంటే నిద్ర పాడవుతుంది.

రాత్రి సమయంలో శనగపిండితో చేసే ఏ పదార్థమైనా కూడా చికాకు కలిగిస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకోవడం వల్ల ఇవి నిద్రను పాడు చేస్తాయి.