మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఆహారాలు ఇవే..
మానసిక స్థితిని పెంచే ఆహారాలు వీటితో ఆరోగ్యంతో పాటు ప్రశాంతతను, మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడులో సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆనందం, విశ్రాంతి వంటి భావాలను పెంచుతుంది.
అరటిపండు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రిప్టోఫాన్ను సెరోటోనిన్‌గా మార్చడంలో సహకరిస్తుంది.
బెర్రీలు ఇవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి
తో నిండి ఉంటాయి. ఇందులోని పోషకాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
సాల్మాన్, ట్రౌట్, సార్డినెస్ వంటి చేపలలో ఒ
మేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి.
గ్రీకు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి
పేగు ఆరోగ్యానికి మంచిది.
బాదం, వాల్ నట్స్ వంటి గింజలలో గుమ్మడికాయ,
చియా వంటి విత్తనాల్లో మెగ్నీషీయం పుష్కలంగా ఉంటుంది.
మెగ్నీషియం భావోద్వేగాలను నియంత్రించడంలో ఒత
్తిడిని తగ్గించడంలో సహకరిస్తుంది.
ఈ ఆహారాలు రుచికరమైనవి పైగా మానసిక స్థితిని మెరుగు పరిచేందుకు సహకరిస్తాయి.
Related Web Stories
రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!
ఈ పౌడర్ వాడితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్.. WHO హెచ్చరిక
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ ఎక్సర్సైజెస్ చేస్తే చాలు
షుగర్ పేషెంట్లు తినాల్సిన లో- జీఐ ఫుడ్స్ ఇవే..!