ఈ 5 పండ్లు తినండి చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!
జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడంలో పండ్లు చాలా సహాయపడతాయి.
బెర్రీస్ లో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్ కు మేలు చేసి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను దూరంగా ఉంచుతాయి.
బొప్పాయిలో విటమిన్-ఎ, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
పైనాపిల్ జుట్టుకు మేలు చేస్తుంది. పైనాపిల్ లో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. స్కాల్ప్ ఇన్ప్లమేషన్ తొలగిస్తుంది.
జామపండ్లు తింటే జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. జామలో ఉండే విటమిన్-సి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.
కివి పండ్లలో విటమిన్-సి జుట్టుకు బలాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇ జుట్టు డ్యామేజ్ ని రిపేర్ చేస్తాయి.
Related Web Stories
శరీరంలో శక్తిని పెంచడానికి ఉపయోగపడే 7 సూపర్ ఫుడ్స్..
వర్షాకాలంలో దోమలను తరిమికొట్టేందుకు సులభ చిట్కాలివే...
ఈ ఫ్రూట్ మాస్క్‌లతో జుట్టు ఆరోగ్యం మీసొంతం..
RO నీటికి అనువైన TDS స్థాయి ఏమిటి?