వర్షాకాలంలో జుట్టు సంరక్షణ చిట్కాలు ఇవే..

వర్షాకాలంలో జుట్టు చిట్లడం సర్వసాధారణం. 

వర్షంలో తడిస్తే, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వారానికి రెండుసార్లు తలకు స్నానం సరిపోతుంది. 

జుట్టుకు మళ్లీ మళ్లీ ఆయిల్ చేయడం వల్ల స్కాల్ప్ రంధ్రాలు మూసుకుపోతాయి. 

హెయిర్ డ్రైయర్‌ చేసేప్పుడు తలకు 15 సెం.మీ దూరంలో ఉండేలా చూసుకోవాలి.

వర్షంలో జుట్టు తడవకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ తలస్నానం చేయడం లేదా నూనె రాయకుండా చూసుకోవాలి.