రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. కలిగి ఉపయోగాలు ఇవే!
రాత్రి భోజనాన్ని త్వరగా ముగించి నిద్రపోయే ముందు కాస్త దూరం నిదానంగా నడిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
రాత్రి భోజనం తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణాశయంలో ఆహారం నలువైపులా కదులుతుంది. తిన్నది సంపూర్ణంగా జీర్ణమవుతుంది
మధుమేహం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో బాధపడుతున్న వారికి ఈవెనింగ్ వాక్ మంచి చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
రోజంతా ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి భోజనం తర్వాత నడక ఉపశమనం కలిగిస్తుంది. మనసును ప్రశాంతంగా మారుస్తుంది.
రాత్రి భోజనం తర్వాత చేసే వాకింగ్ వల్ల కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి. మెటబాలి
జమ్ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
రాత్రివేళ నిశబ్దంగా ఉండే ప్రాంతాల్లో నడవడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
రాత్రి భోజనం తర్వాత స్నేహితులు, ఆత్మీయులతో కలిసి నడవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కార్టిసాల్, డోపమైన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.
రాత్రి వేళ శరీరానికి కలిగించే చిన్నపాటి వ్యాయామం వల్ల చక్కగా నిద్రపడుతుంది.
Related Web Stories
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో అల్లు అర్జున్ సందడి..
వేసవిలో ఈ టిప్స్ పాటించండి.. కరెంట్ బిల్లు ఆదా చేసుకోండి..
చిలగడదుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!
భారత్‌లో 5 స్టార్ సెక్యూరిటీ రేటింగ్ ఉన్న కార్లు ఇవే!