4606c7d8-2471-4515-b09f-1bb9e2a39a49-3-1695463177.jpeg

8 ఆరోగ్యకరమైన గ్లూటెన్ ప్రోటీన్ లేని ధాన్యాలు ఇవే..!

d6e4ded1-1b68-4039-990d-5c1051c52567-product-jpeg.jpg

క్వినోవా అనేది అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

68f309a6-65de-4562-b645-ebb9a5ce8b28-listiong-1701448780.jpeg

క్వినోవా అధిక ఫైబర్ కంటెంట్, మాంగనీస్ గ్లూటెన్ ఉండే పోషకమైన తృణధాన్యాలలో ఒకటి.

a448b06d-8068-448b-b334-5ce77ac9a8bb-720x1280_997691-oats.jpg

ఓట్స్ చాలా ఆరోగ్యకరమైనవి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 

బుక్వీట్ ఇది గ్లూటాన్ కలిగి ఉంటుంది. ఇది అధిక రక్తపోటును, అధిక రక్త చక్కెర ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అమరాంత్ ఇది పూరాతన ధాన్యం. దీనిలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. దీనితో పాటు ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

జొన్నలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో కంటి సమస్యలను తగ్గిస్తుంది.

మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఇనుము అధిక కంటెంట్ తో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి.