ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయలు ఇవే..
కరోలినా రీపర్ ఇది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపకాయగా పేరుగాంచింది. ఇది చాలా స్పైసిగా ఉంటుంది
ట్రినిడాడ్ మొరుగా స్కార్పియన్ ఈ మిరపకాయ దీని ప్రత్యేక ఆకారంతో పాటు కారంతో ప్రసిద్ధి చెందింది. ఈ పచ్చి మిర్చి చూడడానికి తేలు పంజాల ఆకారంలో ఉంటుంది.
ఘోస్ట్ పెప్పర్ భారతదేశానికి చెందిన ఘోస్ట్ పెప్పర్ అంటే భూత్ జోలాకియా మిరపకాయ ప్రపంచంలో నాల్గవ అత్యంత కారంగా ఉండే మిరపకాయ
మిరపకాయల కారాన్ని కొలవడానికి ఒక స్కేల్ ఉంది. దీనిని స్కోవిల్లే హీట్ యూనిట్స్ (SHU) అంటారు.
డీప్ టెక్నాలజీపై స్పెషల్ ఫోకస్
Related Web Stories
చలికాలంలో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..
ఆకలేస్తే సొంత శరీరాన్నే తినేసే వింత జంతువులు ఇవే..!
ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఏ వయస్సు కరెక్ట్?
మద్దూరు వడలు.. ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది..