ఎంతో కీలకమైన మెగ్నీషియం.. వీటిని తింటే అందుతుంది.. 

శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడే మెగ్నీషియం కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో ఒకసారి చూద్దాం.. 

గుమ్మడి గింజలు

పాలకూర

బ్లాక్ బీన్స్

శనగలు

అవకాడో

బెండ కాయలు

 డార్క్ చాక్లెట్