భారతదేశంలో అత్యంత అందమైన విమానాశ్రయాలు ఇవే..

ఈ రోజు మనం భారతదేశంలోని కొన్ని అందమైన విమానాశ్రయాల గురించి తెలుసుకుందాం.

లెంగ్‌పుయ్ విమానాశ్రయం ఈ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పర్వతాలు, పచ్చదనం అందరిని ఆకట్టుకుంటుంది.

గగ్గల్ విమానాశ్రయం: హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో ఉన్న గగ్గల్ విమానాశ్రయం భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటి

 వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్: ఈ విమానాశ్రయం చుట్టూ చాలా పచ్చదనం ఉంటుంది

 వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్: ఈ విమానాశ్రయం చుట్టూ చాలా పచ్చదనం ఉంటుంది

 కుషోక్ బకులా రిన్‌పోచే విమానాశ్రయం, లడఖ్: ఇది ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఇది సుమారు 3256 మీటర్ల ఎత్తులో ఉంది. 

 దబోలిమ్ విమానాశ్రయం, గోవా:దబోలిమ్ గ్రామంలో ఉంది. ఈ విమానాశ్రయం సముద్ర తీరంలో ఉంది. దాని స్థానం కారణంగా ఇది భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా పరిగణిస్తారు.