00867e3b-5a22-43dc-a491-696103467b70-ambani.jpg

పిల్లలకు ముఖేష్ అంబానీ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు ఇవే! 

81ac1a7f-8a15-48e0-893f-309873e91dd9-isha2.jpg

ముంబైలోని వోర్లీలో సముద్రానికి ఎదురుగా ఇషా అంబానీకి అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ అక్షరాలా రూ.452 కోట్లు.

4915ce28-237b-4ab3-bcff-175cefebffe0-isha3.jpg

ఆనంద్ పిరామిల్‌తో పెళ్లి సమయంలో ఇషా అంబానీ కట్టుకున్న చీర ఖరీదు రూ.90 కోట్లు. అలాగే ఆమె ధరించే హారం ఖరీదు రూ.165 కోట్లు

bf4f2b3e-0608-4b34-8d31-600fad7b8bab-isha.jpg

ఇషా ప్రయాణించే బెంజ్ కార్ ఖరీదు రూ.10 కోట్లు. అలాగే ఆమె గ్యారేజ్‌లో ఉన్న బెంట్లీ కారు ఖరీదు రూ.4 కోట్లు.

f1733801-a250-445f-9643-c1da4e0c2da5-akash.jpg

ప్రస్తుతం ఆకాశ్, శ్లోక దంపతులు రూ.15 వేల కోట్ల విలువైన అంటీలియా భవనంలో నివసిస్తున్నారు

394e0213-8cdf-41cb-a315-c44e9bf1b88c-akash1.jpg

పెళ్లి సమయంలో శ్లోకకు అంబానీ దంపతులు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చిన హారం ఖరీదు రూ.451 కోట్లు.

4745316d-bd07-4ba6-a71e-10ca2793aab4-akash2.jpg

ఆకాశ్ ప్రయాణించే రేంజ్‌రోవర్ కారు ఖరీదు రూ.4 కోట్లు. ఇది మాత్రమే కాకుండా ఆకాశ్ గ్యారేజ్‌లో కోట్లు విలువ చేసే పలు కార్లు ఉన్నాయి.

4be0c08c-de12-468e-b835-ff181f4a0a6d-anant.jpg

దుబాయ్‌లోనే అత్యంత ఖరీదైన భవనం అనంత్ అంబానీది. పామ్ జుమేరాలోని బీచ్‌ఫ్రంట్ విల్లా ఖరీదు కొన్ని వందల కోట్లు.

2a94d9c3-2c18-4f25-a074-35bd086cd502-anant12.jpg

నీతా అంబానీ ప్రత్యేకంగా ధరించే పచ్చల హారాన్ని రాధికకు బహుమతిగా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ హారం ఖరీదు రూ.400 నుంచి 500 కోట్ల మధ్య ఉంటుంది.

2a2b7548-91c9-42ec-835c-13ef3a764086-anant1.jpg

ఇక, అనంత్ అంబానీ గ్యారేజీ‌లో కొన్ని కోట్ల విలువ చేసే ప్రీమియం కార్లు ఉన్నాయి. వాటిల్లో రూ.3 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఒకటి.