నోటి దుర్వాసనకు
అసలు కారణాలు ఇవే..
కొంత మందికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గదు.
ఇలా తరచూ నోటి దుర్వాసనతో బాధ పడేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి..
పళ్లకు ఆహారం ముక్కలు ఇరుక్కున్నా కూడా వాసన వస్తుంది. కాబట్టి నోటి దుర్వాసన వచ్చేవారు ఫ్లాసింగ్ చేసుకోవాలి.
ధూమపానం కారణంగా కూడా నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి ధూమపానం కంట్రోల్ చేసుకోవాలి
చిగుళ్ల సమస్యలు, సైనస్ ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో సమస్యలు ఉన్నా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది
జీర్ణ సమస్యల కారణంగా కూడా నోటి దుర్వాసన వాస్తుంది
Related Web Stories
స్ట్రెస్‌ను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత అందమైన విమానాశ్రయాలు ఇవే..
కొత్తిమీర వడలు.. ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది..
వెయిట్ లిఫ్టింగ్ తో ఎంతో ఆరోగ్యం