బెల్లం vs పంచదార:
బెల్లం ఎందుకు మంచిదంటే..
ప్రస్తుతం అందరూ వాడుతున్న పంచదార కంటే బెల్లం ఎన్నో రెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బెల్లంలో శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
రిఫైండ్ చేసిన పంచదారలో రుచి, శక్తిని అందించే గ్లూకోజ్ తప్ప ఇంకే ఇతర పోషకాలూ ఉండవు.
పంచదారతో పోల్చుకుంటే బెల్లాన్ని చాలా తక్కువగా ప్రాసెస్ చేస్తారు. అందువల్ల బెల్లంలో పోషకాలు ఉంటాయి.
బెల్లం సహజ సిద్ధమైన లాక్సాటివ్‌గా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బెల్లంలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అనీమియా వంటి జబ్బులు దరి చేరుకుండా నిరోధిస్తుంది.
బెల్లం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఆహార పదార్థం. ఒకేసారి రక్తంలో చక్కెర స్థాయులను పెంచదు.
పంచదార గ్లైసెమిక్ ఇండెక్స్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. తిన్న వెంటనే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి.
ప్రస్తుతం షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోవడానికి రిఫైన్డ్ చేసిన పంచదారే కారణం.
Related Web Stories
విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!
ఈ కారణాల వల్ల పెళ్ళిళ్లు చేసుకోకండి.. వివాహ బంధం నిలబడదు..!
సూర్యాస్తమయం తరువాత చేయకూడని 10 పనులు ఇవే!
కష్టపడకుండా సక్సెస్ కావాలా?