మీ ఆయుష్షును పెంచే 6 రహస్యాలు..
ఎక్కువకాలం బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
ఆరోగ్యం బాగుంటే ఎక్కువకాలం ఆనందంగా బ్రతకడం సాధ్యం అవుతుంది.
శారరీక శ్రమ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామం లేదా 75 నిమిషాల కష్టమైన వ్యాయామాలు చేయాలి.
ఆరోగ్యం బావుండాలంటే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి.
శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతి రోజూ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం అవుతుంది. నిద్రకు గంట ముందు ఎలక్ట్రానిక్ వస్తువులు బంద్ చేయాలి.
ఎక్కువకాలం ఒత్తిడి కొనసాగితే శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఒత్తిడి తగ్గిస్తాయి.
బలమైన బంధాలు మనిషిని ప్రశాంతంగా ఉంచుతాయి. స్నేహం, ప్రేమ, కుటుంబం, ఉద్యోగ ప్రదేశాలలో బంధాలు బలంగా ఉంచుకోవాలి.
ధూమపానం, మద్యపానం, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటే జీవితం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
అతిగా ఆలోచించి టెన్షన్ పడుతున్నారా? ఈ జపనీస్ టెక్నిక్స్ ఫాలోకండి..
తెలంగాణ స్కిల్ వర్సిటీకి అదానీ ఫౌండేషన్ భారీ విరాళం
డయాబెటిస్ vs నిద్ర: రెండింటి మధ్య సంబంధం ఏంటి?
పిల్లలతో ఎలా మాట్లాడాలి..