జుట్టు పెరుగుదలకు రహస్యాలు ఇవే.....
బృంగరాజ్యా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, ఇది చుండ్రును నివారిస్తుంది.
ఉసిరి నూనెను క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు రాలకుండ, జుట్టు మూలాలను బలపరుస్తుంది.
కొబ్బరి నూనె కొబ్బరిలో విటమిన్ ఇ ఫ్యాటీ యాసిడ్స్ గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. డ్యామేజ్ హెయిర్ ఫోలిక
ల్స్ కు కూడా
పోషణనిస్తుం
ది.
మెంతి గింజల్లో ప్రొటీన్లు అమినో యాసిడ్స్ జుట్టు స్థితిస్థాపకతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది
వేప ఆకు జుట్టును శుభ్రపరుస్తుంది.
అశ్వగంధలో అమినో యాసిడ్స్ రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పెసర పప్పు నానబెట్టుకుని తింటే ఇన్ని ఉపయోగాలా?
మీరు షుగర్ ఎక్కువ తింటున్నారా? ఈ లక్షణాలు మీకు ఉన్నాయా..?
గడ్డ కట్టే చలిలోనూ జీవించగలిగే.. 8 జంతువులు ఇవే..
చర్మానికి విటమిన్ ‘సీ’తో ప్రయోజనాలు