పేరుపొందిన ఆహారాలు వాటితో కలిగే దుష్ప్రభావాలు ఇవే..
కీటో డైట్..
తక్కువ కార్బ్, అధిక కొవ్వులు కలిగిన ఆహారం శరీరాన్ని కీటోసిస్ స్థితికి తీసుకువస్తుంది.
దీనితో పోషకాల లోపం, మూత్రపిండాల్లో రాళ్ళు, కాలేయ సమస్యలు, మలబద్దంకం ఉంటుంది.
పాలియో డైట్.. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు ఇవి ఆరోగ్యాన్ని అందించేందుకు ఎంపిక చేసుకున్నవి.
కాల్షియం, విటమిన్ డి లేకపోవడం, అధిక మాంసాహారం తీసుకోవడం కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
వేగన్ డైట్ మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లతో సహా అన్ని రకాల ఉత్పత్తులు ఇందులో ఉంటాయి.
విటమిన్ బి12 లోపం, ఇనుములోపం, కాల్షియం లేకపోవడం వల్ల ఎముకల సమస్యలు మొదలవుతాయి.
mediterranean dite పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి.
సరైన నియంత్రణ లేకపోతే బరువు పెరగడం, కొవ్వులు అధిక కేలరీలను శరీరం తీసుకోవడం వంటి ఉంటాయి.
Related Web Stories
తెల్ల జట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్..!
విచారాన్ని ఎదుర్కోవాలంటే 8 చిట్కాలు ఇవే..
జుట్టు పోషణలో ఈ ఇబ్బందులు లేకుంటే సరి..!
ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల ప్రయోజనాలేంటి..!