a7be9e4b-c9bd-4518-8953-af20bdb8e893-stress3.jpg

ఒత్తిడి.. ఆయువును తినేస్తోంది.. ఎన్ని రోగాలు తెస్తోందంటే..

3cc32d40-2496-4e0c-8129-023b74f30048-stress7.jpg

ప్రస్తుత సమాజంలో మధుమేహం విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆందోళన. వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఏర్పడుతోంది.

f3c6e44f-9e5f-4c54-8214-963f7fa1b60c-stress5.jpg

మనలో ఒత్తిడి పెరిగినపుడు అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి రక్తపోటును, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

79b415f1-ccf5-405e-898d-fbed85dbf693-stress2.jpg

రోగ నిరోధక శక్తి మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. కానీ, నిరంతర ఒత్తిడి రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. ఫలితంగా అనేక ఇన్ఫెక్షన్లు దరి చేరతాయి.

a2f20566-1bb6-4875-81b7-3f8b4d86ff30-stress4.jpg

వయసుతో సంబంధం లేకుండా అందరూ బీపీ (రక్తపోటు) బారిన పడడానికి ఈ స్ట్రెస్ మూల కారణం.

8d19d83c-2e65-4532-9d4c-7cdf9506a4b3-stress8.jpg

క్రానిక్ స్ట్రెస్ (నిరంతర ఒత్తిడి) వల్ల గుండె పోటు బారిన పడడం కూడా జరుగుతుంటుంది. అలాగే దీర్ఘకాలిక గుండె జబ్బులు కూడా వస్తుంటాయి.

ab89ebb2-70f3-493e-a8bc-0bff5e6a5a6a-stress9.jpg

ఒత్తిడిలో ఉన్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా బరువు పెరగడం, ఇతర లైఫ్‌స్టైల్ వ్యాధుల బారిన పడడం జరుగుతోంది.

d2a41953-7ab4-4098-a76a-e3eb8ae9970d-stress.jpg

ఒకేసారి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతే మెదడులో రక్తనాళాలు పగలిపోతాయి. ఫలితంగా పక్షవాతం కూడా రావొచ్చు.

b41b9627-5150-4bc8-8549-aed8b749f8dd-stress6.jpg

ఒత్తిడి అధికమైనపుడు శరీరరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి.