39aacaef-e2c4-42d7-8e16-84477b0d19c2-mn.jpg

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!

41198daf-d4ea-4695-bb78-960483142f59-mn1.jpg

 ఉద్యోగం, ఇంటి పనులు, బంధాల మధ్య గొడవలు.. ఇలా చాలా విషయాలు మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టి అలసిపోయేలా చేస్తాయి.  మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు తెలుసుకుంటే వాటి నుండి బయటపడటం సులువు  అవుతుంది.

59dee12c-0707-4214-ba20-5bbe405049ca-mn2.jpg

మానసికంగా అలసిపోతే నిద్ర సరిగ్గా పట్టదు.

76df2ba2-af64-42a7-bad0-f29b79ef20e8-mn3.jpg

ఏ సంతోషకరమైన సందర్బాన్ని అనుభూతి చెందలేరు. పరధ్యానంగా ఉంటారు.

చిన్నచిన్న విషయాలకే కోపం, అసహనం వ్యక్తం చేస్తుంటారు.

ఎప్పుడూ అలసిపోయినట్టు ఉంటారు.

ఏ పని మీద సరైన ధ్యాస ఉండదు. పనులను మధ్యలోనే వదిలేస్తుంటారు.

చిన్న విషయాలకు కూడా చాలా ఆందోళన చెందుతుంటారు.

జీవితంలో ఒక రకమైన నిర్లిప్తతను అనుభవిస్తుంటారు.