పుల్కాలను నేరుగా స్టవ్ మీద కాలుస్తుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!
చాలామంది ఆరోగ్యానికి మంచిదని పుల్కాలను నేరుగా స్టవ్ మంట మీద పెట్టి కాలుస్తుంటారు.
పుల్కాలను నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల ఆరోగ్య పరంగా నష్టాలున్నాయని ఆహార నిపుణులు అంటున్నారు.
గ్యాస్ స్టవ్ ఇంధనం అయిన గ్యాస్ లో కార్భన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మరేణువులు ఉంటాయి. ఇవి మండినప్పుడు కాలుష్యాన్ని విడుదల చేస్తాయి.
గ్యాస్ మండినప్పుడు వెలువడే కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు, గుండె సంబంధ సమస్యలు చాలా ఈజీగా వస్తాయి.
పుల్కాలను నేరుగా మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల కార్సినోజెనిక్ సమ్మేళనాలు, కొలొరెక్టర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
చదునైన పెనం లాంటి వాటితో పోలిస్తే నేరుగా మంట మీద కాలిస్తే పుల్కాలు తొందరగా మాడిపోయే అవకాశం ఎక్కువ.
Related Web Stories
ఉదయం పరగడుపున అస్సలు తినకూడని 5 డ్రై ఫ్రూట్స్!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే..
నోటి దుర్వాసన వేధిస్తోందా?.. ఇలా చేయండి..
పండంటి కుటుంబానికి 10 సూత్రాలు!