వానాకాలం రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..
వర్షాకాలంలో కొన్ని సూపర్ ఫుడ్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. వీటిని తీసుకుంటే ఈ కాలంలో వచ్చే వ్యాధులను తట్టుకోగలం.
రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే మనం తీసుకునే చాలా ఫుడ్ రోగనిరోధక శక్తిని పెంచేవే..
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, ఇన్ఫెక్షన్ వంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది.
అల్లంలో యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లను రాకుండా చేస్తు
ంది.
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఇన్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంది.
నారింజ, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరం రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు సహకరిస్తుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!
5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!
బరువు తగ్గించే మందులు అంధత్వాన్ని కలిగిస్తాయా..
విటమిన్ డి2, డి3 మధ్య వ్యత్యాసం ఏమిటి..!