మనసారా నవ్వడం వల్ల
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
నవ్వడం వల్ల మూడ్ మెరుగుపడడమే కాకుండా, మరెన్నో ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల బ్రెయిన్‌లో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
నవ్వడం కూడా శరీర భాగాలకు ఓ వ్యాయామంలాంటిదే. నవ్వడం వల్ల శరీర అంతర్భాగాలకు ఆక్సిజన్ సప్లై మెరుగుపడుతుంది.
నవ్వు క్యాలరీలను కూడా బర్న్ చేయగలదు. బరువును నియంత్రించగలదు
నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నవ్వడం వల్ల గుండెకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ఆయుష్షు పెరగడానికి నవ్వు ఎంతో ముఖ్యం. తరచుగా నవ్వుతూ ఉండే మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడట.
నవ్వు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
Related Web Stories
ప్రజలారా.. వానకాలం.. జర పైలం!
వర్షంలో వేడి వేడిగా వీటిని ట్రై చేయండి
ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!
అత్యంత సంతోషంగా ఉండే జీవులివే