భూమిపై అత్యంత వేగంగా వెళ్లే..
జంతువులు ఇవే..
పెరెగ్రైన్ అనే గద్ద అత్యంత వేగంగా వెళ్లగలదు. ఇది గంటకు 386 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
అత్యంత వేగంగా పరుగెత్తగల జంతువుల్లో చిరుత ఒకటి. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.
సముద్రాల్లో కనిపించే సెయిల్ ఫిష్ అనే జీవులు.. గంటకు 68 మైళ్ల వేగంతో ఈదగలవు.
స్పర్-వింగ్డ్ గూస్ అనే పక్షులు గంటకు 142 మైళ్ల వేగంతో ఎగరగలవు.
మెక్సికన్ ఫ్రీ- టెయిల్డ్ అనే గబ్బిలాలు గంటకు 100 మైళ్ల వేగాన్ని అందుకోగలవు.
సింహం కూడా అత్యంతవేగంగా పరుగెత్తగలదు. ఇది గంటకు 50 మైళ్ల వేగంతో వేటాడగలదు.
ఐరోపాలో కనిపించే బ్రౌన్ హేర్ అనే కుందేలు గంటకు 47 మైళ్ల వేగంతో పరుగెత్తగలవు.
ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ వేటాడే సమయంలో గంటకు 37 మైళ్ల వేగంతో పరుగెత్తగలదు.
బ్లూ వైల్డ్ బీస్ట్ అనే జంతువులు గంటకు 50 మైళ్ల వేగాన్ని అందుకుంటాయి.
నిప్పు కోడి గంటకు 45 మైళ్ల వేగాన్ని అందుకోగలదు.
Related Web Stories
భారత్లో పెంపుడు జంతువులుగా పెంచుకోకూడనివి ఇవే!
ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు..
వారానికి ఎన్ని బీర్లు తాగవచ్చు.. నిపుణులు ఏం చెప్పారంటే..
చలేస్తోందని మందేస్తున్నారా.?