ప్రపంచంలో అందంగా పాడే 10 పక్షుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నైటింగేల్ అనే పక్షి అందమైన శబ్ధాలు చేస్తూ పాటలు పాడగలదు. ఇది వినేందుకు ఎంతో శ్రావ్యంగా ఉంటుంది.

యూఎస్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే హెర్మిట్ థ్రష్ అనే పక్షి విజిల్ సౌండ్ తరహాలో అందగా పాడుతుంది.

ఉత్తర అమెరికాలో కనిపించే పాట సాంగ్ స్పారోలు.. సుమారు 1000 రకాల ట్యూన్స్‌తో పాడగలవు.

లిన్నెట్ అనే పక్షి కూడా మధురమైన స్వరంతో పాటలు పాడగలవు.

థ్రష్ అనే పక్షులు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఎంతో అందంగా పాడుతుంటాయి. 

కానరీ అనే పక్షులు మనుషుల గొంతును అనుకరించి పాడగలవు.

ఉత్తరఅమెరికాలో కనిపించే పసుపు వార్బ్లెర్ పక్షులు సంతానోత్పత్తి సమయంలో విజిల్ టూన్ తరహాలో పాడుతుంటాయి.

యూఎస్‌లో కనిపించే ఉడ్ థ్రష్ అనే పక్షులు కూడా వేకువజాము, సాయంత్ర వేళల్లో అందంగా పాడుతుంటాయి.

సమ్మర్ టానేజర్ అనే పక్షులు వేసవి ఆరంభాన్ని సూచిస్తూ పాడుతుంటాయి.

యూకేలోని తోటల్లో కనిపించే బ్లాక్ క్యాప్ అనే పక్షులు ఎంతో పాడుతుంటాయి.