ప్రపంచంలో అందంగా పాడే..
పక్షులు ఇవే..
నైటింగేల్ అనే పక్షి
అందమైన శబ్ధాలు చేస్తూ
పాటలు పాడగలదు.
యూఎస్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే హెర్మిట్ థ్రష్ అనే పక్షి విజిల్ సౌండ్ తరహాలో అందగా పాడుతుంది.
ఉత్తర అమెరికాలో కనిపించే పాట సాంగ్ స్పారోలు.. సుమారు 1000 రకాల ట్యూన్స్‌తో పాడగలవు.
లిన్నెట్ అనే పక్షి కూడా మధురమైన స్వరంతో పాటలు పాడగలవు.
థ్రష్ అనే పక్షులు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఎంతో అందంగా పాడుతుంటాయి.
కానరీ అనే పక్షులు మనుషుల గొంతును అనుకరించి పాడగలవు.
యూఎస్‌లో కనిపించే ఉడ్ థ్రష్ అనే పక్షులు కూడా వేకువజాము, సాయంత్ర వేళల్లో అందంగా పాడుతుంటాయి.
సమ్మర్ టానేజర్ అనే పక్షులు వేసవి ఆరంభాన్ని సూచిస్తూ పాడుతుంటాయి.
Related Web Stories
రాత్రి 9 తర్వాత తినే వారికి అలర్ట్..
డాల్ఫిన్లు ఎంతకాలం జీవిస్తాయో తెలిస్తే షాక్ అవుతారు..
నారింజపండు తింటే జలుబు చేస్తుందా? ఇందులో నిజమెంత?
ఆకులు ఎందుకు రంగు మారతాయో తెలుసా..!