టాప్ 10 ఆఫ్ఘన్ హౌండ్. దీని ధర 7 వేల డాలర్లు. వీటి జీవిత కాలం 10 - 14 ఏళ్లు

టాప్ 9 వచ్చేసి ఫారో హౌండ్. దీని ధర 7,500 డాలర్లు. వీటి జీవిత కాలం 11 - 14 ఏళ్లు

టాప్ 8 అయితే డోగో అర్జెంటీనో. దీని ధర 8 వేల డాలర్లు. దీని ఆయుర్దాయం 12-14 ఏళ్లు

టాప్ 7. కెనడియన్ ఎస్కిమో డాగ్. దీని ధర 8,750 డాలర్లు

టాప్ 6. రాట్ వీలర్. దీని ధర 9 వేల డాలర్లు. దీని జీవిత కాలం 8-10 ఏళ్లు

టాప్ 5. అజవాఖ్. దీని ధర 9,500 డాలర్లు

టాప్ 4. టిబెటన్ మాస్టిఫ్. దీని ధర10 వేల డాలర్లు

టాప్ 3. చౌ చౌ. దీని ధర11 వేల డాలర్లు

టాప్ 2. లోచెన్. దీని ధర12 వేల డాలర్లు. దీని జీవిత కాలం 13-15 ఏళ్లు

టాప్ 1. సమోయెడ్. దీని ధర14 వేల డాలర్లు.