ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్
గురించి తెలిస్తే షాకవుతారు..!
బాతులకు ఈత మాత్రమే కాదు.. గాలిలో ఎగరడమూ వచ్చు. అలాగే భూమి మీద నడవడమూ వచ్చు.
పెంగ్విన్ పక్షులు అద్భుతంగా ఈత కొడతాయని తెలుసు. కానీ ఇవి చక్కగా నడవగలవు, అలాగే నీటిలో నుండి పైకి ఎగిరి గాలిలో ఎగురుతాయి కూడా.
సీగల్ పక్షులు ఎగురుతాయని మాత్రమే తెలుసు. కానీ ఇవి ఈత కూడా కొట్టగలవు.
పెలికాన్ పక్షులు ఈదడం, ఎగరడమే కాదు.. ఎంచక్కా భూమి పై నడుస్తాయి కూడా.
ఆల్బాట్రాస్‍లు ఎగరడంలో గొప్ప ప్రతిభ కలిగి ఉంటాయి. వీటికి ఈదడం కూడా వచ్చు, అలాగే నడుస్తాయి కూడా.
టెర్న్ చురుగ్గా ఎగురుతాయి. ఈత కొట్టడంలో ఇవి బెస్ట్. అలాగే ఇసుక నేలల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయి.
సముద్రపు పక్షులు అయిన గిల్లెమోట్ ఈతలో మంచి ప్రతిభ కలిగి ఉంటాయి. అలాగే భూమిమీద కొద్దిదూరం నడుస్తాయి.
Related Web Stories
శీతాకాలంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..
వీటికి 2 తలలు ఉంటాయ్.. పాముల నుంచి తాబేలు వరకు..!
కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయా?.. సంచలన విషయాలు..
చద్దన్నంతో టేస్టీ ప్యాన్కేక్.. తయారీ ఇలా