రోజూ 30 నిమిషాల పాటు నడిస్తే  శరీరంలో ఈ మార్పులు....

ప్రతిరోజూ కొన్ని నిమిషాలు నడవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది

నడక గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

ఎముకలు దృఢంగా మారడంతో పాటు కండరాలు బలపడతాయి. కండరాల తిమ్మిరి, ఎముకల నొప్పులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి 

నడక వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది శక్తినివ్వడమే కాకుండా ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది