పిల్లలకు సమయం కేటాయించకపోతే.. జరిగే పరిణామాలివే..!
తల్లిదండ్రులు పిలల్లకు సమయం కేటాయించాలి. లేకపోతే పిల్లల వ్యక్తిత్వం ప్రతికూలంగా మారుతుంది.
పిల్లలు ఏదైనా చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే తమ మీద తమకు నమ్మకం లేకుండా తయారవుతారు.
పిల్లలకు సమయం కేటాయించకపోతే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుంది.
పిల్లలను పట్టించుకోకపోతే వారి మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది.
పిల్లలు ఏదైనా చెప్పాలని చూసినప్పుడు వారిని విసుక్కోవడం, తిట్టడం వంటివి చేస్తే వారిలో భయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
పిల్లలను పట్టించుకోకపోతే వారు చిన్నతనంలోనే మానసికంగా గాయపడతారు.
Related Web Stories
ఆత్మవిశ్వాసం లోపిస్తే.. తెలీకుండా చేసే పనులివే!
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఇండోర్ మొక్కలు..
మగవారు రోజూ కుంకుమ పువ్వు తీసుకుంటే..?
ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుందా? ఈ టిప్స్ మీ కోసమే..