ప్రపంచంలోని ఈ దేశాల్లో అతి తక్కువ పని గంటలు
ప్రపంచంలో సిరియాలోనే అతి తక్కువ పని గంటల విధానం ఉంది
సిరియాలో వారానికి సగటు పని విధానం 25.3 గంటలు మాత్రమే
అతి తక్కువ పని వారం ఉన్న రెండో దేశం యెమెన్ 25.4 గంటలు
తక్కువ పని వారం ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ 26.7 గంటలతో మూడో స్థానం
తక్కువ పని వారం ఉన్న దేశంగా నార్వే 27.1 గంటలతో నాలుగో స్థానం
27.6 గంటల పని వారంతో వనౌతు ఈ జాబితాలో ఐదో స్థానంలో కలదు
ఫిన్లాండ్ 28.9 గంటల పని వారంతో ఆరో స్థానంలో ఉంది
ఇక 29.2 గంటల పని వారంతో స్వీడన్ ఏడో స్థానంలో నిలిచింది
29.4 గంటల పని వారంతో మొజాంబిక్ ఏనిమిదో స్థానంలో కలదు
ఆస్ట్రియా 29.4 గంటల పనివారంతో తొమ్మిదో స్థానంలో ఉంది
29.5 గంటల పని వారంతో డెన్మార్క్ 10వ స్థానంలో నిలిచింది
Related Web Stories
మనసారా నవ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ప్రజలారా.. వానకాలం.. జర పైలం!
వర్షంలో వేడి వేడిగా వీటిని ట్రై చేయండి
ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!