ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!
ఆందోళనగా ఉన్నప్పుడు వెచ్చని పాలు తాగితే ఉపశమనం ఉంటుంది.
మానసిక ఒత్తిడి తగ్గడానికి గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది. దీన్ని అల్లంతో తయారుచేసి తీసుకోవాలి.
పసుపు పాలలో మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించే రసాయనాలు ఉంటాయి.
చమోమిలే టీ ని మంచి నిద్ర కోసం, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం కోసం తాగవచ్చు.
బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీలలో ఉండే సమ్మేళనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటితో స్మూతీ చేసుకుని తాగవచ్చు.
మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఓట్ గ్రాస్ టీ కూడా సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్ లో ఉండే సమ్మేళనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. దీన్ని నేరుగా లేదా షేక్స్ రూపంలో తీసుకోవచ్చు.
Related Web Stories
ఉదయం పరుగు తర్వాత తినవలసిన ఆహారాలు ఇవే..
సన్ డ్యామేజ్ నుండి జుట్టును కాపాడేందుకు 7 చిట్కాలు ..
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడానికి 7 ఇండోర్ మొక్కలు ఇవే..
మట్టి కుండలో నీరు త్రాగడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే..