ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర, కాలే రెండింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఐరన్ లెవల్స్ పెరుగుతాయి.
బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ మాత్రమే కాకుండా ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయపడుతుంది.
ఫ్రూనే పండ్లలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
గుమ్మడి కాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది దీని జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ మెరుగవుతుంది.
మల్బరీ జ్యూస్ లో ఐరన్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ స్థాయి పెంచుకోవచ్చు.
బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ చెరకు నుండి తయారవుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కొద్దిగా చేదు రుచితో ఉంటుంది. కానీ ఐరన్ ను బాగా పెంచుతుంది.
టమోట లో ఐరన్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే ఐరన్ పెరగడమే కాకుండా మంచి రిఫ్రెష్ ఫీల్ వస్తుంది.
డాండెలైన్ పువ్వులను టీలా చేసుకుని తాగితే ఐరన్ స్థాయిలు పెరుగుతాయి.
Related Web Stories
జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!
వారెవ్వా.. రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..
పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!