Thick Brush Stroke

ఇవి ఎంత తిన్నా.. షుగర్ పెరగదు!

Thick Brush Stroke

చేదు కాకరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచుతుంది

Thick Brush Stroke

మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా మెంతులును తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Thick Brush Stroke

బచ్చలికూర చాలా మెల్లిగా రక్తంలోకి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది

Thick Brush Stroke

ఉసిరికాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఆహార పదార్థం

Thick Brush Stroke

పసుపు రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచుతుంది

Thick Brush Stroke

కాలీఫ్లవర్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల కాయగూర

Thick Brush Stroke

బెండకాయ తినడం షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.

Thick Brush Stroke

జీడి పప్పు, బాదం, వాల్‌నట్స్ వంటివి రక్తంలోకి వెంటనే గ్లూకోజ్‌ను విడుదల చేయవు