పెళ్లికి ముందు ఈ 4 టెస్టులు తప్పనిసరి..ఎందుకంటే

దేశంలో ఇటివల కాలంలో జరిగిన అనేక పెళ్లిళ్లు విడాకులకు దారి తీస్తున్నాయి

అందుకు ఓ కారణం వారికి ఉన్న వ్యాధులు దాచడమేనని నిపుణులు చెబుతున్నారు

పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పెళ్లికి ముందు ఈ 4 టెస్టులు చేయించుకోవాలి

పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామి జన్యు వ్యాధి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి

అలా చేస్తే ఒక తరం నుంచి మరో తరానికి వచ్చే మధుమేహం, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు

బ్లడ్ గ్రూప్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే మహిళలకు సపోర్టుగా ఉండవచ్చు

పెళ్లికి ముందు వ్యంధత్వ పరీక్ష కూడా చాలా ముఖ్యం. ఇది సంతానానికి సంబంధించినది

ఈ పరీక్ష ద్వారా పురుషుల స్పెర్మ్ కౌంట్, స్త్రీల అండాశయ ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు

లైంగికంగా సంక్రమించిన వ్యాధి పరీక్ష. దీని ద్వారా పెళ్లికి ముందు లైంగిక సంబంధ వ్యాధుల గురించి తెలుస్తుంది