రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉన్న వారు కొన్ని మూలికలను క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం..
రోజూ ఉదయాన్నే తులసి ఆకులను నమలడం షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.
చైనీస్ ఆయుర్వేదంలో ఉపయోగించే జిన్సెంగ్ మూలిక షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గిస్తుంది.
పొడపత్రి (జిమ్నెమా సిల్వెస్ట్రే) ఆకులు టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి మంచి ఔషధం. దీనిని హిందీలో గుర్మర్ అంటారు. అంటే మధుమేహాన్ని చంపేది అని అర్థమట.