ఈ ఆకులు యూరిక్ యాసిడ్ సమస్యకు దివ్యౌషధాలు.. 

యూరిక్ యాసిడ్ సమస్యకు కొన్ని ఆకులు దివ్యౌషధాలుగా పని చేస్తాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరీంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. 

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన తులసి ఆకులు మీ శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. 

వేప ఆకులు డీటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కూడా యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తాయి. 

జీర్ణ శక్తిని పెంచడమే కాదు.. యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కూడా పుదీనా ఆకులు బాగా పని చేస్తాయి. 

కొత్తిమీర కూడా  యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది. 

మెంతు ఆకులు  యూరిక్ యాసిడ్‌ను తగ్గించడమే కాదు.. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. 

ఎన్నో పోషకాలను కలిగిన పాల కూర యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.