జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ
పొరపాట్లే జుట్టు రాలడానికి
అసలు కారణాలు..!
జుట్టు దువ్వేటప్పుడు చాలా మంది
పదే పదే దువ్వుతూ ఉంటారు.
అయితే జుట్టును నిటారుగా పై
నుండి కింద వరకు ఒక
క్రమ పద్దతిలో దువ్వాలి
జుట్టును పదే పదే వేగంగా
దువ్వితే తల చర్మం పై
గీతలు పడతాయి
కుదుళ్ల మీద ఒత్తిడి పడుతుంది.
ఇది జుట్టును బలహీనపరుస్తుంది
జుట్టు తడిగా ఉన్నప్పుడు
దువ్వడం కూడా తప్పు.
ఇలా దువ్వితే జుట్టు మూలాల
నుండి బలహీనంగా మారుతుంది
ఒకరి దువ్వెనను మరొకరు
దువ్వడం వల్ల జుట్టు సంబంధ
సమస్యలు తొందరగా వస్తాయి
దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్,
చుండ్రు వంటి సమస్యలు వస్తాయి.
ఇవి జుట్టు చాలా రాలడానికి
కారణం అవుతాయి
జుట్టును ఎప్పుడూ పై నుండి
కిందకు దువ్వాలి. అది కూడా
జుట్టును రెండు భాగాలుగా
విభజించుకొని జుట్టు
చిక్కు తీసుకోవాలి
సాధారణంగా జుట్టు దువ్వడానికి
పెద్ద పళ్లు ఉన్న దువ్వెనను
ఎంచుకోవాలి. అలా కాకుండా
సన్న పళ్లు ఉన్న దువ్వెనతో
దువ్వితే జుట్టు రాలిపోవడం
ఎక్కువగా ఉంటుంది
Related Web Stories
ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!
తాగే ముందు ప్యాకెట్ పాలను మరిగిస్తే ఏం జరుగుతుంది..
పాల కల్తీని ఇలా ఇంట్లోనే గుర్తించండి..
దసరాకు ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి.. పూజా విధానం..