03d7d67e-c194-43a3-b587-46bd84425f47-habit.jpg

రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!

334c0209-5574-4ef7-b541-e8da9d27e71e-habit1.jpg

రాత్రిపూట చేసే కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా ప్రభావితం అవుతాయి.

c23a5abe-a255-49bf-8090-04e7254560bd-habit2.jpg

నిద్రపోవడానికి ముందు మందులు తీసుకునే అలవాటు చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపిస్తుంది.

979cb44b-62b2-4d21-9ead-e0e279f75b50-habit3.jpg

అర్థరాత్రి సమయంలో అల్పాహారం, స్నాక్స్ వంటివి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరుగుతాయి.

వేళకు నిద్రపోకుండా నిద్ర సమయాన్ని పాటించకుండా ఉంటే చక్కెర స్థాయిల మీద ప్రభావం పడుతుంది.

రాత్రి సమయాలలో విపరీతమైన ఒత్తిడికి గురికావడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

నిద్రపోయే ముందు టీవి,  మొబైల్, ల్యాప్టాప్ వంటి స్క్రీన్ లకు ఎక్స్ఫోజ్ కావడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.