కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదు? మీకు తెలియని నిజాలివీ..!
శీతలీకరణ స్వభావ శరీరం కలిగిన వారు కొబ్బరినీరు తాగకూడదు. ఇది శరీరాన్ని బలహీనపరిచి అలసట కలిగిస్తుంది.
గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలలో కొబ్బరినీరు తాగితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉబ్బరం, మార్నింగ్ సిక్నెస్, జీర్ణసంబంధ సమస్యలు పెరుగుతాయి.
ఎండలో బాగా తిరిగిన తరువాత వెంటనే కొబ్బరినీరు తాగకూడదు.
నిద్రపోవడానికి ముందు కొబ్బరి నీరు తాగడం వల్ల నిద్ర చక్రానికి అంతరాయం ఏర్పడుతుంది.
మూత్రపిండ సమస్యలున్నవారు కొబ్బరినీరు తాగకూడదు. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారిలో హైపర్ కలేమియా వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు, అధిక రక్తపోటు మందులు వాడేవారు సోడియం అధికంగా ఉండే కొబ్బరి నీరు తాగకూడదు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీటిని తీసుకోకూడదు.
శస్త్రచికిత్స సమయంలో రక్తపోటు, బ్లడ్ షుగర్ మీద ప్రభావం ఉండకుండా ఉండేందుకు. కనీసం రెండువారాల ముందు కొబ్బరినీరు తాగడం ఆపేయాలి.