ఈ మొక్కలను పెంచండి..
అంతా మంచే జరుగుతుంది..
పీస్ లిల్లీ.. ఈ మొక్క మీ ఇంటి ఆవరణలోని గాలిని శుభ్రం చేయడంతో పాటు నిర్మలమైన, ప్రశాంతమై వాతావ
రణాన్ని సృష్టిస్తుంది.
స్నేక్ ప్లాంట్.. ఇది శక్తివంతమైన ఎయిర్ ప్యూరిఫయర్. అలాగే ఇది నెగిటివ్ వైబ్స్‌ను, టాక్సిన్‌లను తొలగిస్తుందని నమ్ముతారు.
జాడే ప్లాంట్.. జాడే ప్లాంట్ ఇంట్లో ఉంటే శ్రేయస్సు, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
లావెండర్.. చక్కని సువాసనను అందించే లావెండర్ ఇంట్లో ఉంటే ఒత్తిడి తగ్గి ప్రశాంతత నెలకొంటుందట.
మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ అదృష్టాన్ని, ధనాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు.
వెదురు మొక్క.. బలం, ఆనందం, అదృష్టాన్ని వెదురు మొక్క ఆకర్షిస్తుందని నమ్ముతారు
రోజ్‌మేరీ.. రోజ్‌మేరీ మొక్క ఇంట్లోని సభ్యులకు ఆశావహ దృక్పథాన్ని కలుగచేస్తుందట.
రబ్బర్ ప్లాంట్.. రబ్బర్ ప్లాంట్ గాలిని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సమృద్ధిని, పెరుగుదలను సూచిస్తుంది.
పాథోస్.. ఏదైనా ప్రదేశానికి సానుకూలతను జోడించడంలో పాథోస్ ఎంతో ఉపయోగపడుతుందట.
Related Web Stories
ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు!?
ముఖానికి పెరుగు రాసుకోవచ్చా?
పెళ్లి తరువాత మగాళ్లు చేస్తున్న తప్పులివే..!
జిడ్డు చర్మం నుంచి ఉపశమనానికి ముల్తానీ మాస్క్ చాలు.. !