రెయిన్ కోట్ తీసుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో ప్రయాణం చేస్తే రెయిన్ కోట్స్ తప్పనిసరిగా మారిపోయాయి
వీటి ఎంపిక విషయంలో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాలి
రెయిన్ కోట్లను మన వసరాన్ని బట్టి మోడల్‌ని ఎంచుకోవాలి
బైక్ మీద వెళ్ళే వారి కోసం లాంగ్ రెయిన్ కోట్స్ సౌకర్యంగా ఉంటాయి
బైక్‌పై వెళ్ళేటప్పుడు వీటిని ధరించడం వల్ల బట్టలు తడవకుండా ఉంటాయి
విద్యార్థులు కవర్‌తో చేసిన లాంగ్ రెయిన్ కోట్లను ఎంచుకుంటే బెటర్
ఇవి విద్యార్థులతోపాటు వారి స్కూల్ బ్యాగ్స్‌ను కూడా తడవకుండా ఉంచుతాయి
అవుట్ డోర్ వర్క్ చేసేవారికి రెయిన్ కోట్ విత్ షూ మోడల్ సౌకర్యంగా ఉంటాయి
మన అవసరాన్ని బట్టి హాఫ్ రెయిన్ కోట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు
వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు మన అవసరాన్ని బట్టి నాణ్యతను పరిశీలించి తీసుకోవాలి
Related Web Stories
వినాయక చవితికి మిల్లెట్స్ తో కుడుములు ఇలా చేయండి..!
పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!
తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండలా జలశయాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు