వానాకాలం కాంటాక్ట్ లెన్స్ వాడేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

గాలిలో అధిక తేమ కారణంగా కంటి చికాకు, ఇన్ఫెక్షన్, అసౌకర్యానికి దారితీస్తాయి.

గాలిలో వచ్చే చికాకుతో లెన్స్ ఉపరితలంపై అతుక్కొని, దురద, ఎరుపు కళ్ళు కలిగిస్తాయి.

తేమ కార్నియాకు ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది.

భారీ వర్షంతో వాతావరణం తేమగా ఉన్నప్పుడు కళ్లద్దాలను ఎంచుకోవాలి.

లెన్స్‌లు వర్షపు నీటిలో తడిచినట్లయితే స్టెరైల్ సెలైన్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి.

కళ్ళను రక్షించడానికి వాటర్‌ప్రూఫ్ గ్లాసులను వాడాలి.

చికాకు లేదా ఇన్ఫెక్షన్ ఎలాంటి ఇబ్బంది కలిగినా, వైద్యుని సంప్రదించడం మంచిది.