చలికాలంలో వృద్ధులు  తీసుకోవాల్సిన  జాగ్రత్తలివే...

గుండె సంబంధిత సమస్యలు ఉన్న వృద్దుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

 వృద్దులు ఉండే గదులు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి

కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి

ఇంట్లో ఉన్నప్పటికీ వృద్ధులు బూట్లు లేదంటే సాక్స్ ధరించాలి

ఫ్లోర్ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి

చేతికి గ్లౌజ్, మొహనికి స్కార్ఫ్‌, చెవులు కప్పేలా మంకీ క్యాప్‌ ధరించాలి

 ఆహారంలో పండ్లు, కూరగాయాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి

 ఉదయం, సాయంత్రం సమయాల్లో వేడిగా సూప్ తీసుకుంటే బెటర్

ఆస్తమా సమస్య ఉన్న వారు ఉదయం సూర్యుడు వచ్చే వరకు బయటకు రాకుండా ఉండాలి.