ఈ 6 సమస్యలు ఉన్నవారు సొరకాయ పొరపాటున కూడా తినకూడదు..!
సొరకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ 6 రకాల సమస్యలు ఉన్నవారికి ఇది నష్టం చేకూరుస్తుంది.
గ్యాస్, అజీర్ణం, పొట్టలో పుండ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు సొరకాయను తీసుకోకూడదు.
లో బిపి లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు సొరకాయను తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువ తీసుకోవాలి.
తీగ జాతికి చెందిన కూరగాయలంటే అలర్జీ ఉన్నవారు సొరకాయ తినడం వల్ల అలెర్జీ సమస్యలు పెరుగుతాయి.
సొరకాయలో ఆక్సలేట్ లు ఉంటాయి. ఇవి కిడ్నీ స్టోన్ రోగులకు సమస్యలు కలిగిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి కారణం అవుతాయి.
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, హెచ్ఐవి రోగులు, కీమోథెరపీ చేయించుకుంటున్నవారు సొరకాయ దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
గర్భిణీ స్త్రీలు వైద్యుని సలహా మీద మాత్రమే సొరకాయ తీసుకోవాలి.
Related Web Stories
ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల ప్రయోజనాలేంటి..!
మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధి ఉన్నవారు దూరంగా ఉంచాల్సిన డ్రై ఫ్రూట్స్..!
జాగ్రత్త.. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతాయ్..!