40ఏళ్లలోనూ 18ఏళ్లలా గ్లో కావాలా? ఈ టిప్స్ పాటించి చూడండి!
చర్మం మీద దుమ్ము, మేకప్ వంటివి తొలగించడానికి నీటి ఆధారిత క్లెన్సర్ ను ఉపయోగించాలి.
స్నానం చేసినా, ముఖం కడుక్కున్నా ప్రతిసారి ముఖానికి టోనర్ అప్లై చేయాలి.
చనిపోయిన చర్మ మృతకణాలను తొలగించి చర్మం మృదువుగా ఉండటానికి వారానికి ఒకసారి సహజ పదార్థాలలో ఎక్స్ ఫోలియేట్ చేసుకోవాలి.
చర్మం కాంతివంతంగా, అందంగా ఉండటానికి మంచి సిరమ్ వాడాలి.
30ఏళ్ల తరువాత ముఖానికి మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
సూర్యరశ్మిలోకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ రాత్రి 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.
నీరు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోయి చర్మం యవ్వనంగా ఉంటుంది.
పండ్లు, కూరగాయలు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
Related Web Stories
ఐస్బాత్ వల్ల కలిగే ప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
అనంత్ అంబానీ.. 108 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..
పుల్కాలను నేరుగా స్టవ్ మీద కాలుస్తుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!
ఉదయం పరగడుపున అస్సలు తినకూడని 5 డ్రై ఫ్రూట్స్!