f66e7051-87e4-4718-b6df-c3414e60bdb7-sugar.jpg

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

ca3508e7-a2e9-4bed-977f-35e47f13acb9-sugar1.jpg

డయాబెటిక్ రోగులలో నరాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

128f7eb2-4ce7-4cf9-a3a6-16fdebb24eca-sugar2.jpg

పాదాలు, అరికాళ్లు, చీలమండలలో ఏదైనా సమస్య ఎదుర్కొంటూ ఉంటే అది రక్తంలో చక్కెర పెరుగుదలకు సంకేతం.

dd0dd50e-45c6-4177-8318-5c77ca2c200a-sugar3.jpg

అరికాళ్లలో వాపు సమస్య కనిపిస్తే అది అధిక చక్కెర స్థాయిలకు సంకేతం.  మధుమేహం ఎక్కువ ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది.

కాళ్లలో మంట, జలదరింపు, పాదాలు అరికాళ్ళలో నొప్పి వంటి సమస్యలు రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉండటం వల్ల వస్తాయి.

విటమిన్-బి12, బి6,  ఫోలేట్ మొదలైన విటమిన్ల లోపం కూడా నరాలను దెబ్బతీస్తుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కావడం వల్ల జరుగుతుంది.

అరికాలి ఫాసిటిస్  అనే సమస్య వస్తుంది.  అరికాలి ఫేసియా అనేది అరికాళ్ల కణజాలం, నరాలు,  కణాల వాపుకు కారణం అవుతుంది.