విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతి లేని వస్తువులు ఏవంటే..

స్నోగ్లోబ్స్‌లోని లిక్విడ్ సాధారణంగా టీఎస్ఏ పరిమితికి మించి ఉంటుంది కాబట్టి వీటిని అనుమతించరు

ఆయుధంగా వాడేందుకు అవకాశం ఉన్న బౌలింగ్ పిన్స్‌కు అనుమతి లేదు

గిఫ్ట్ రాప్ చుట్టి ఉన్న బహుమతులపైనా ఆంక్షలు ఎదురవుతాయి

స్వీయ రక్షణ కోసం వాడే పెప్పర్ స్ప్రే, స్టన్ గన్‌లకు కూడా అనుమతి లేదు

నాన్ రిమూవబుల్ బ్యాటరీలున్న స్మార్ట్ లగేజీ వంటివాటికి కూడా అనుమతి ఉండదు

16 ఔన్సులకు పైబడి ఉన్న ఇంక్ కాట్రిడ్జ్‌లను కూడా విమానంలోకి అనుమతించరు

పచ్చి కూరగాయలు, పండ్లను కూడా విమానంలోకి అనుమతించరు