దసరా రోజు చేయకూడని పనులు

పదో రోజైన దశమి నాడు విజయదశమి పండుగను జరుపుకుంటారు

మాంసాహారంతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా దసరా రోజున వినియోగించకూడదట

అఖండ జ్యోతిని ఇంట్లో వెలిగించాలనుకుంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలట

జ్యోతిని వెలిగించి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోవడం అరిష్టమట

నిమ్మకాయను కూడా కోయకూడదని పండితులు చెబుతున్నారు

వీటిలో ఏ ఒక్కటి చేసినా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు సూచిస్తున్నారు

విజయదశమి రోజు పూజ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి

విజయదశమి రోజున ఎవరితోనూ వాదించవద్దు, అబద్ధాలు చెప్పకూడదు

విజయదశమి రోజున చెట్లను, మొక్కలను నరకవద్దు, జంతువులను హింసించొద్దు

ఇలా చేస్తే అమ్మ వారి కటాక్షం ఆ కుటుంబానికి దక్కదు

దుర్గమ్మను పూజించి దేవీ కటాక్షం పొందాలనుకునే వారు దసరా రోజున ఈ పనులు చేయకూడదట