సీతాకోక చిలుకల గురించి మీకు తెలియని విషయాలు..

ఇవి కాళ్ల ద్వారా రుచిని గ్రహిస్తాయి

 రెక్కలపై ఉండే పొలుసుల వంటి  పలుచటి నిర్మాణం వల్లే వాటికి రంగు,  ఆకారం వస్తుంది

వీటికి ఊపిరితిత్తులు ఉండవు  స్పైరాకిల్స్ ద్వారా శ్వాస తీసుకుంటాయి.

 కొన్ని రకాల సీతాకోకచిలుకలు  బురద నుంచి నీటిని తాగుతాయి.

 స్కిప్పర్ అనే సీతాకోకచిలుక గంటకు  37 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

మోనార్చ్ రకానికి చెందిన  సీతాకోకచిలుకలు ఏటా వందల కిలోమీటర్ల దూరం వలస వెళ్తుంటాయి.