ఉగాది రోజు అస్సలు చేయకూడని పనులు
ఉగాది రోజు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి స్నానం చేయడం మంచిది
ఉగాది పండగ రోజు కొత్త సంవత్సరం ఆరంభం కాబట్టి నిరాశగా ఉండకూడదు
పండగ రోజు దురదృష్టకరమైన విషయాలను మాట్లాడకూడదు
ఉగాది రోజున తొందరపాటు పనులు చేయోద్దు, శాంతంగా ఉండాలి
ఉగాది రోజున ఇతరులతో గొడవలు పడడం మంచిది కాదు
ఉగాది పండగ రోజున పితృదేవతలను స్మరించడం మరువకూడదు
పండగ రోజున తప్పుడు పనులు చేయకూడదు
పండగ రోజు ఎవరికైనా ఇబ్బంది కలిగేలా చేయకూడదు
పూజా సమయంలో ఆలయంలో శబ్దాలు చేయడం మంచిది కాదు
ఉగాది రోజున హాయిగా ఆధ్యాత్మిక పాటలు లేదా భజనలు చేయడం మంచిది
Related Web Stories
ఈ ఎడారి భూమిపైనే అత్యంత పొడిగా ఉంటుందంట..
భారత దేశంలో మహారాణులు నిర్మించిన గొప్ప కోటలు ఇవే..
పానీపూరీని ఎక్కువగా తినేది ఈ రాష్ట్రంలోనే..
ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే..