పరీక్షకు ముందు రోజు విద్యార్థులు అస్సలు చేయకూడని పనులు ఏవంటే..

పరీక్షకు ముందు రోజు అర్ధరాత్రి వరకూ మేల్కొని చదవకూడదు

సిలబన్ చివరి నిమిషంలో చదవొచ్చంటూ వాయిదా వేయకూడదు

చివరి నిమిషంలో ఆదరాబాదరాగా పాఠాలు చదవకూడదు

పరీక్షకు ముందు రోజంతా రెస్టు లేకుండా చదువుతూ గడిపేయకూడదు

పరీక్ష పేపర్ ఎలా ఉండబోతోందో అనుకుంటూ ఒత్తిడికి లోను కాకూడదు

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటి అనారోగ్యకర ఆహారాలను ఫుల్లుగా తినేయకూడదు

నిద్ర రాకూడదని కాఫీలు, టీలు ఎక్కువగా తాగేయడం చేయకూడదు

పరీక్షకు అవసరమయ్యే స్టేషనరీని ఆదరాబాదరాగా చివరి నిమిషంలో సద్దుకోవడం వంటివి చేయకూడదు