ఈ ఎడారి భూమిపైనే అత్యంత పొడిగా ఉంటుందంట
చిలీలోని అటకామా ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారిగా గుర్తించారు
ఇక్కడ ఏటా 1 మిమీ కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది
ఉత్తర చిలీలో ఆండీస్ పర్వతాలు పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉంది అటకామా ఎడారి
చిలీ తీరప్రాంతం లో ఆండీస్ పర్వతాలు వలన తేమ ఎడారిలోకి చేరదు
దీని ఎడారి వాతావరణం అంగారకుడితో దగర పోలికలు ఉన్నాయి
మార్స్ యాత్రకు కావాల్సిన ప్రయోగాలకు ఈ ఎడారి ప్రసిద్ధం
ఈ ప్రాంతం ఖగోళ పరిశీలనా కేంద్రాలకు అనువైన ప్రదేశం
Related Web Stories
భారత దేశంలో మహారాణులు నిర్మించిన గొప్ప కోటలు ఇవే..
పానీపూరీని ఎక్కువగా తినేది ఈ రాష్ట్రంలోనే..
ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే..
రోజూ 5 నిమిషాల పాటు ఈ పనులూ చేస్తే లైఫంతా హ్యాపీ..